Vandanamu Raghunandana
Vandanamu raghunandana
sEtu bandhana bhakta chandana..rAmA
SrIdama naatO vaadamA..
nE bEdhamA idi mOdamA..rAmA
kshEmamu divya dhAmamu..
nitya nEmamu rAmamu .. rAmA
vEge rA karuNA sAgarA..
SrI tyAgarAja hRdayAgarA..
వందనము రఘునందన
సేతు బంధన భక్త చందన..రామా
శ్రీదమ నాతో వాదమా..
నే బేధమా ఇది మోదమా..రామా
క్షేమము దివ్య ధామము..
నిత్య నేమము రామము .. రామా
వేగె రా కరుణా సాగరా..
శ్రీ త్యాగరాజ హృదయాగరా..