Friday, February 6, 2015

Gayatri Dhyanam

Gayatri Dhyanam




muktAvidruma hEma neela dhavaLa cChAyairmuKai strI kshaNai
ryuktA mindu nibaddharatna makuTAm tattvArdha varNAtmikAm |

gAyatrIm varadA bhayAmkuSa kaSA SSuBram kapAlamgadAm
Samkhamchakra mathAravindayugaLam hastairvahantIm BhajE ||



ముక్తావిద్రుమ హేమ నీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీ క్షణై
ర్యుక్తా మిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం |

గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలంగదాం
శంఖంచక్ర మథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే ||

No comments:

Post a Comment