Marugelara O Raghava
Pallavi:
marugElara O rAghavaAnupallavi:
marugEla charAchararoopa..parAtpara sUrya sudhAkara lOchana..
Charanam:
annI neevanuchu antarangamuna..tinnagA vedaki telusukonTinayya..
ninnaganemmadi nennajaala norula..
nannubrOvavayya tyagarAjanuta..
పల్లవి:
మరుగేలర ఓ రాఘవఅనుపల్లవి:
మరుగేల చరాచరరూప..పరాత్పర సూర్య సుధాకర లోచన..
చరణం:
అన్నీ నీవనుచు అంతరంగమున..తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్య..
నిన్నేగాని మది నెన్నజాల నొరుల..
నన్నుబ్రోవవయ్య త్యాగరాజనుత ..