Bantureeti Kolu
Pallavi:
Bantureeti kolu iyyavayya rama ||
Anupallavi:
Tuntavinti vaani modalaina maadaadula kotti
kulacheyu neeke || Bantureeti ||
Caranam:
RomAAncchamane ghanakanchukamu
RAma bhaktudane mudrabillayu
Rama namamanE vara khadgamivvu(e)
Raajillu nayya tyagaraju nija(neeke) || Bantureeti kolu||
పల్లవి:
బంటురీతి కొలువియ్యవయ్య రామ
అనుపల్లవి:
తుంటవింటి వాని మొదలైన మదాదుల కొట్టి
కూల జేయు నిజ || బంటురీతి||
చరణం:
రోమాంఛమనె ఘనకంచుకము
రామభక్తుడనే ముద్రయు
రామనామమనే వరఖడ్గమివి
రాజిల్లునయ్య త్యాగరాజు నిజ || బంటురీతి||
No comments:
Post a Comment