Wednesday, September 24, 2014

Marugelara O Raghava


Marugelara O Raghava


Pallavi:

marugElara O rAghava


Anupallavi:

marugEla charAchararoopa..
parAtpara sUrya sudhAkara lOchana..


Charanam:

annI neevanuchu antarangamuna..
tinnagA vedaki telusukonTinayya..
ninnaganemmadi nennajaala norula..
nannubrOvavayya tyagarAjanuta..


పల్లవి:

మరుగేలర ఓ రాఘవ


అనుపల్లవి:

మరుగేల చరాచరరూప..
పరాత్పర సూర్య సుధాకర లోచన..


చరణం:

అన్నీ నీవనుచు అంతరంగమున..
తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్య..
నిన్నేగాని మది నెన్నజాల నొరుల..
నన్నుబ్రోవవయ్య త్యాగరాజనుత  ..










No comments:

Post a Comment