Wednesday, October 1, 2014

Brochevarevarura

Brochevarevarura



Pallavi:

brOchEvArevarurA.. ninu vina raghuvarA..
nanu brOchEvArevarurA...

Anupallavi:

O chaturA.. nanAdi vandita..
neeku paraakElanayya..
nee charitamu pogaDalEni naa chinta teerchi varamulicchi vaegamE..

CharaNam: 

sItApatE nApai neekabhimAnamu lEdA..
vaatAtmajArchita paada nA mo~ralanu vinaraada..
BhAsuramuga (Aturamuga) karirAjuni brOchina vAsudEvuDavu neevukadA..
nA pAtakamella pOgoTTi gaTTiga naa aa chEyi paTTividuvaka..

పల్లవి:

బ్రోచేవారెవరురా.. నిను విన రఘువరా..
నను బ్రోచేవారెవరురా...

అనుపల్లవి:

ఓ చతురా.. ననాది వందిత..
నీకు పరాకేలనయ్య..
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే..

చరణం: 

సీతాపతే నాపై నీకభిమానము లేదా..
వాతాత్మజార్చిత పాద నా మొఱలను వినరాద..
భాసురముగ (ఆతురముగ) కరిరాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవుకదా..
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా ఆ చేయి పట్టివిదువక..





No comments:

Post a Comment