Thursday, October 30, 2014

Saranu Saranu Surendra Sannuta

Saranu Saranu Surendra Sannuta 




Pallavi
Saranu Saranu surEndra sannuta
Saranu SrIsati vallabha

Saranu rAkshasa garva samhara
Saranu VenkaTanaayaka

Charanam
kamaladharuDunu kamalamitruDu
kamalaSatrudu putruDu
kramamutO mee koluvukippuDu
kaachinarechharikayaa

animishEndrulu munulu dikpatulu
amara kinnera siddhulu
kramamuto rambhAdi kAntalu
kaachinarechharikayaa

ennagala prahlAda mukhyulu
ninnu pogaDaga vachchiri
vinnapamu vinavayya tirupati
VEnkaTAchala nAyaka

పల్లవి:
శరను శరను సురేంద్ర సన్నుత
శరను శ్రీసతి వల్లభ

శరను రాక్షస గర్వ సంహర
శరను వెంకటనాయక

చరణం:
కమలధరుడును కమలమిత్రుడు
కమలశత్రుదు పుత్రుడు
క్రమముతో మీ కొలువుకిప్పుడు
కాచినరెచ్హరికయా

అనిమిషేంద్రులు మునులు దిక్పతులు
అమర కిన్నెర సిద్ధులు
క్రమముతొ రంభాది కాంతలు
కాచినరెచ్హరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను పొగడగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి
వేంకటాచల నాయక


No comments:

Post a Comment